Mr. M. P. G. Srinivas is working as a Sr. Assistant at Sri Gyana Saraswathi Govt. School of Music & Dance, Nizamabad.
Appointment Datesఇలా ఎన్నో పదోన్నతులు పొంది 02-06-2014 తెలంగాణ అవతరన దినోత్సవము రోజున ప్రమాదము అయినందు వలన తిరిగి నిజామాబాద్ లో Sr. Assistant గా విధులు నిర్వహిస్తున్నాను.
2001-2002 సంవత్సరాలలో అప్పటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ.జి. అశోక్ కుమార్ గారు ఉన్నప్పుడు MRO ఆఫీసు నుండి 710 గజాల స్థలాన్ని పాఠశాలకు కేటాయించారు, దీనికి అప్పటి ప్రిన్సిపాల్ మరియు నేను చాలా కృషి చేసాము.
పాఠశాలలో అడ్మీషన్లు, పరిక్షలు, రికార్డులు, మొదలైన వాటితో పాటు హరికథ వారోత్సవాలు, ఇందూరులో ఉన్న దేవాలయాలలో ప్రోగ్రాములు, (NCC) శిభిరాలు, బాసర, దర్మారం, పోచంపాడులో నేను ప్రిన్సిపాల్ విధ్యార్ధిని విధ్యార్ధులతో త్యాగరాజ ఆరాధన వేడుకలలో అనేక ప్రోగ్రాంలు చేయడానికి సహాయపడ్డాము.
© 2020 Sri Gyana Saraswathi Govt. School of Music & Dance. All Rights Reserved.